ఫిడల్ కాస్ట్రో మనం కాస్ట్రో అని పిలుచుకునే క్యూబా అధ్యక్షుడి పూర్తి పేరు ఫిదల్ అలెజాంద్రో కేస్త్రో రజ్. 1959లో ఫల్జెనిషొ బతిస్తాను విప్లవ పోరాటం ద్వారా తొలగించి క్యూబాలో కమ్యూనిస్ట్ పాలనను ఏర్పాటుచేశాడు. అమెరికా అగ్రవాద దురహంకారానికి ఎదురునిలిచి పోరాడుతున్న వీరుడు. తానెలా కమ్యూనిస్టుగా మారిందీ యూనివర్శిటీ విద్యార్థులతో ముచ్చటించినపుడు చెప్పిన విశేషాలను ఇక్కడ తెలుగు చేస్తున్నాను. చదవండి. తప్పులు చెప్పండి…. చదవుట కొనసాగించు ‘ఫిడల్ కాస్ట్రో : నేనెలా కమ్యూనిస్టు నయ్యానంటే…’
ఇటీవలి అభిప్రాయములు