చాలా కథలు, నవలలు రాసిన జాక్ లండన్ తెలుగు పాఠకులకు చాగంటి తులసిగారి పుణ్యమా అని ప్రకృతి పిలుపు రచయితగా సుపరిచితం. అమెరికన్ రచయిత జాక్ లండన్ తన ఇరవై మూడో యేట సోషలిస్టుగా ప్రకటించుకున్నాడు. చాలా స్పష్టంగా ప్రజల పక్షపాతం వహించిన లండన్ రచనలన్నీ ప్రగతిశీల భావాలు గల పాఠకులకు ఎంతో నచ్చుతాయి. తానెలా సోషలిస్టుగా మారిందీ తెలిపే ఈ వ్యాసపు అనువాదమిది. చదివి మీ అభిప్రాయం చెప్పండి. చదవుట కొనసాగించు ‘జాక్ లండన్ : నేనెలా సోషలిస్టును అయ్యానంటే…’
ఇటీవలి అభిప్రాయములు